టీవీఎస్ చేతికి ఐకానిక్ బ్రిటిష్ బైక్ కంపెనీ
న్యూఢిల్లీ: దేశంలో  ద్విచక్ర వాహన సంస్థ  టూవీలర్‌ తయారీదారు టీవీఎస్‌ మోటార్స్‌ లిమిటెడ్,  ఐకానిక్ బ్రిటిష్ బైక్ తయారీదారు నార్టన్ మోటార్ సైకిల్స్ (యుకె) లిమిటెడ్‌ను   సొంతం చేసుకుంది.   ఈ డీల్‌ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్‌ మోటార్స్‌  శుక్రవారం సాయంత్రం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిం…
ఇళ్లకే పౌష్టికాహారం పంపిణీ
విజయనగరం అర్బన్‌:  కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం  మధ్యాహ్న భోజనానికి బ్రేక్‌ పడనీయలేదు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారం ఇళ్లకే చేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో విద్యాశాఖ అమలు చేస్తోంది. ఇందుకోసం…
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి, పాలకోడేరు:  వారు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా కలుసుకున్నారు. ప్రేయసి పెళ్లి చేసుకోమని అడిగిందని ఆ ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్రం చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి నమ్మించి మోసం చేశాడని ఆ ప్రేయసి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకోడే…
కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సాయం
న్యూఢిల్లీ :  మానవాళిని మనుగుడకే పెను సవాలుగా పరిణమించిన  కరోనా (కోవిడ్-19) వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పంజా విసిరింది. సంక్షోభం దిశగా పయనిస్తున్న ఈ ఉపద్రవం నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు కకావికలమవుతున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతపై పలు చర్యలతో పాటు,  ఉపశమన చర్యల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్ర…
'వీసీల నిమామక ప్రక్రియ వేగవంతం చేయండి'
హైదరాబాద్‌ :  తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వైస్‌ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుంచి పేర్లు తెప్పించుకుని ముందుగ…
‘ఆ పబ్‌లో ఏం జరిగిందో తెలియాలి’
‘ఫలక్‌నుమాదాస్‌’ ఫేమ్‌ విశ్వక్‌ సేన్‌, రుహానీ శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్‌’. ఈ చిత్రం ద్వారా శైలేష్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. నేచురల్‌ స్టార్‌  నాని  నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిట్ అంటే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం అని అర్థం అని ఇప్పటిక…